108 లో ఈఎంటీ, పైలట్ ఉద్యోగ నియామకాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా108 లో పని చేయడానికి ఉద్యోగాల నియామకాల కోసం ఇంటర్వ్యూ ని గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం (నవంబర్ 28నుండి డిసెంబర్ 1తేదీ వరకు)నిర్వయించనున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ గాధం మధుకుమార్, జిల్లా కోర్డినేటర్ పెండ్యాల శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని 108 అంబులెన్స్ కార్యాలయం లో ఇంటర్వ్యూ కొనసాగుతదని చెప్పారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్...