నిమ్స్ లో మూడు ఏళ్లలోనే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు
. . . వైద్య బృందాలను అభినందించిన ప్రభుత్వం హైదరాబాద్, బతుకమ్మ : నిమ్స్ (నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో మూడు సంవత్సరాల లోపే 1,000 రోబోటిక్ - అసిస్టెడ్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ అరుదైన మైలురాయిని సాధించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ విజయం...