వందేళ్ల ఆర్ఎస్ఎస్

వ్యవస్థాపకుడు హేగ్డేవార్ పూర్వికులది ఇందూర్ ఇందూర్ లో ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమై 75ఏండ్లు నేడు శాఖోపశాఖలుగా విస్థరించిన ఆర్ఎస్ఎస్ నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 1925 లో మహారాష్ట్రలోని నాగపూర్ లో 17 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థ 2025 నాటికి భారతదేశంతో పాటు సుమారు 30 కి పైగా దేశాలలో తమ యొక్క నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఆర్ఎస్ఎస్ ను స్థాపించిన డాక్టర్ హెడ్గేవార్ యొక్క...