జుక్కల్ లో 100% ఓటర్ల నమోదు తప్పనిసరి

  . . . ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు   బిచ్కుంద, బతుకమ్మ :   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో రాజీ లేదని, ప్రతి ఒక్క ఓటరు వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి పొరపాట్లు, అలసత్వం ఉండకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్.ఐ.ఆర్ నమోదులో కచ్చితంగా 100% ఓటర్ల వివరాలను పొందుపరచాలని, ఒక్క ఓటరు పేరు కూడా మిస్ అవ్వకూడదని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతి...