గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 100 నామినేషన్ లు

. . . టిచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 నామినేషన్ లు . . . ముగిసిన నామినేషన్ ల పర్వం  కరీంనగర్, బతుకమ్మ  :   కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి 100 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.  చివరి రోజు సోమవారం 51 నామినేషన్ లు దాఖలు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి వెల్లడించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి చివరి రోజు 8 నామినేషన్ లు దాఖలు కాగా...