క్రియాశీల సభ్యత్వం ఉండాలంటే 100 మెంబర్షిప్ చేయాలి

బతుకమ్మ: బిచ్కుంద : క్రియాశీల సభ్యత్వం ఉండాలంటే 100 మెంబర్షిప్ చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కుమారి అరుణాతర తెలిపారు.  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 42 బూత్ లలో క్రియాశీలక సభ్యత్వం జరగాలని, ప్రతి ఒక్కరికి క్రియాశీల సభ్యత్వం ఉండాలంటే 100 మెంబర్షిప్ చేయాలని తెలిపారు. మహిళలైతే 25 మెంబర్షిప్ చేయాలని...