కాలుష్యం కొరలో 10 గ్రామాలు

  . . . ఫార్మా కంపెనీ ఇష్టరాజ్యం - అధికారులు మౌనం   . . . రాత్రివేళ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని ప్రజలు ఆవేదన   భిక్కనూరు, బతుకమ్మ :   పచ్చని పల్లెలను కాలుష్యం చుట్టూ ముడుతోంది. భిక్కనూరు మండల కేంద్రంలోని ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ నుంచి సాయంత్రం, రాత్రి వేళలో యదేచ్చగా విషవాయువులు విడుదలవుతున్నాయని దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  స్థానికుల కథనం ప్రకారం.... నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం...