కామారెడ్డి జిల్లాలో 10మంది ఎస్ఐల బదిలీ

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో 10మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిల్లీలో భాగంగా వీఆర్​లో​ ఉన్న నలుగురికి పోస్టింగ్​ ఇచ్చారు. అలాగే ఇద్దరు ఎస్సైలను వీఆర్​కు పంపించారు. వీఆర్​లో ఉన్న నవీన్ చంద్రను జుక్కల్​కు బదిలీ చేశారు. రాఘవేంద్రను నస్రుల్లాబాద్ ఎస్సైగా నియమించారు. అరుణ్ కుమార్​ను పెద్ద కొడప్​గల్​గా ఎస్సైగా బదిలీ​ చేశారు. రాజారాంనకు కామారెడ్డి టౌన్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. నస్రుల్లాబాద్ ఎస్సై లావణ్యను రామారెడ్డికి బదిలీ చేశారు. రాజంపేట...