రుద్రూర్ మండలంలో సర్పంచ్ పదవులకు 10 నామినేషన్లు
రుద్రూర్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ల స్వీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలలో తొలిరోజు రుద్రూర్ మండలంలోని 11 గ్రామపంచాయతీలకు గాను గురువారం సర్పంచ్ పదవులకు 10 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడీవో బాలగంగాధర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. అక్బర్ నగర్- 2, అంబం -2, బొప్పాపూర్- 1, చిక్కడపల్లి -1, రాయకూర్ -1, రాయకూర్ క్యాంపు-1, రాణంపల్లి -1, రుద్రూర్ - 1 నామినేషన్ లు దాఖలు అయ్యాయని వివరించారు. వార్డు మెంబర్ల పదవులకు...