సెంట్రల్ జైలులో 10 గంటల విచారణ
. . . డీఐజి ఐజీల అధ్వర్యంలో విచారణ . . . జిల్లా జైలులో సుదీర్ఘ రహస్య విచారణ . . . అధికారుల విచారణ నివేదిక ప్రకారమే చర్యలు . . . రేపోమాపో ఉత్తర్వులు నిజామాబాద్,బతుకమ్మ : నిజామాబాద్ సెంట్రల్ జైలులో అధికారులు విచారణ జరపడం కలకలం రేగింది. ఈ నెల 3న జైళ్ళ శాఖ డీఐజీ సంపత్ ,ఐజి మురళీబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7 గంటల వరకు సాగింది. నిజామాబాద్...