10 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి
. . . పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన సీపీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఏఎస్‌ఐలు)గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు శుక్రవారం ఈ పదోన్నతులు కల్పించారు. పదోన్నతి పొందిన సిబ్బంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను కలిసి అభినందనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొంతకాలంగా పదోన్నతుల కోసం...