సేవ్ లైవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 బ్రీత్ ఎనలైజర్స్ అందజేత 

  నిజామాబాద్ క్రైం , బతుకమ్మ  :    జాతీయ రోడ్డు 44 పై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సేవ్ లైవ్ ఫౌండేషన్ సభ్యులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కు 10 బ్రీత్ ఎనలైజర్స్  అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 పై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, వెర్టీస్ ఫౌండేషన్ సహకారంతో , ఢిల్లీకి చెందిన సేవ్ లైవ్ ఫౌండేషన్ సహాయంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో  మంగళవారం సీపీ  సాయి చైతన్యకు10 బ్రీత్ ఎనలైజర్స్ అందజేశారు. ఈ...