సినిమా పక్కిలో 1.90 లక్షల అపహరణ

. .   ఎక్సేల్  పై వేలుతున్న దంపతులను అటకాయించి ఎత్తుకేళ్లిన దుండగుడు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఇంటికి ఎక్సేల్ బైక్ పై వెలుతున్న దంపతులను స్కూటిపై వచ్చిన అగంతకుడు అటాకాయించి దోచుకున్నాడు. సినిమా పక్కిలొ రూ.1.90 లక్షల నగదును ఎత్తుకేళ్లిన ఘటన బుదవారం మద్యహ్నం జరిగింది.  నవిపేట్ పోలిస్ స్టేషన్ పరిధిలోని జన్నపల్లి ప్రాంతంలో ఈ చోరి జరిగింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వల్లాభపూర్ గ్రామానికి  చిన్న చిన్నయ్య(అలియాస్ బుయ్యన్న) అతని భార్య గంగమ్మలు...