ట్రాఫిక్ నిబంధనలు పాటించక ప్రతి ఎడాది దేశంలో 1.5 లక్షల ప్రమాదాలు
. . . జిల్లా జడ్జి సునిత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రతీ యేటా దేశంలో 1.5 లక్షల వరకు ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయని నిజామాబాద్ జిల్లా జడ్జి సునిత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు లుఅన్నారు. ప్రమాదాల బారిన పడకుండా, ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల,...