పోక్సో కేసు లో 07 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
నిందితునికి రూ.5 వేల జరిమానా విధింపు బతుకమ్మ, కామారెడ్డి ; బాలికపై లైంగిక దాడి కేసు (పోక్సో) లో నేరస్తుడు అయిన ఎల్లపురం అలియాస్ గుడ్డేల రాములు (41) కు 07 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలానికి చెందిన 08 ఏళ్ల బాలిక 2018 జులై 07 న స్కూల్ నుంచి ఇంటికి...