డీఏస్పీ భీమ్ రెడ్డి భీనామీ వద్ద 1.35 కోట్ల సీజ్
. . . విదేశీ కరెన్సీ.. విదేశీ మద్యం స్వాధీనం హైదరాబాద్, బతుకమ్మ : అదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి చంచల్ గుడా జైలు లో ఉన్న డీఏస్పీ బీమ్ రెడ్డి ఆస్తులు మళ్ళీ బయట పడ్డాయి. గురువారం ఏసీబీ అధికారులు హైదరాబాద్, జహీరాబాద్ లలో సోదాలు నిర్వహించారు. బొమ్మకంటి వెంకటేష్ అనే బినామీ ఇంట్లో తనిఖీ లు చేసి రూ. 1.35 కోట్ల నగదు అందులో విదేశీ కరెన్సీ తో కలిపి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 14 లీటర్...