వచ్చేసింది….ప్రాజెక్టు కె గ్లింప్స్‌

పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ గ్లింప్స్‌ వచ్చేసింది. దాంతో పాటు సినిమా టైటిల్‌ కూడా వెల్లడిరచారు. అమెరికాలోని శాండియాగో కామిక్‌ కాన్‌ 2023 వేదికగా సినిమా పేరు, వీడియో విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ కె’ అంటే ఏమిటి? కొన్ని రోజులుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని యావత్‌ భారతీయ ప్రేక్షకులు అందరూ వెయిట్‌ చేస్తున్నారు. కల్కి... కలియుగ్‌... కాల్‌ చక్ర... కురుక్షేత్ర... ‘కె’ విూనింగ్‌ ఇదేనంటూ చాలా టైటిల్స్‌ వినిపించాయి. ఇప్పుడు...