రేవంత్, సునీల్ మధ్య విబేధాలు..?
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలుకు మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో సునీల్ కానుగోలు కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా సునీల్‌ని నియమించాలని పార్టీ భావించింది. మొదట్లో రేవంత్ రెడ్డి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ కారణంగా సునీల్ కానుగోలుపై సానుకూల అభిప్రాయం కలిగి ఉన్నాడు. అయితే ఆ తర్వాత అన్నీ అనుకున్నట్లుగా జరగలేదు. అనేక కారణాల వల్ల వారి...