యూసీసీని నేరుగా వ్యతిరేకించని ఏపీ రాజకీయ పార్టీలు

విజయవాడ : దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో ఆందోళనకు కారణం అవుతున్న యూనిఫాం సివిల్‌ కోడ్‌ అంశంలో తమ విధానాన్ని తెలియచేయడానికి ఏపీలోని అధికార , ప్రతిపక్ష పార్టీలు ముస్లిం ప్రతినిధులతో ఒకే రోజు సమావేశం నిర్వహించాయి. సీఎం జగన్మోహన్‌ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అయితే రెండు పార్టీలూ తాము ఆ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పలేకపోయాయి. మైనార్టీలకు నష్టం కలగకుండా చేస్తామని హావిూ ఇచ్చాయి. అయితే ఇతర పార్టీలు పూర్తి స్థాయిలో...