బీఆర్ఎస్ అడ్డాపై MIM గురి – 50 స్థానాలపై ఫోకస్…!

బీఆర్ఎస్ అడ్డాపై MIM గురి - 50 స్థానాలపై ఫోకస్...! తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మొన్నటి వరకు అలయ్ బలయ్ అంటూ ఉన్న ఎంఐఎం - బీఆర్ఎస్ మధ్య కూడా డైలాగ్ వార్ షురూ అయింది. అంతేకాదండోయ్... గులాబీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.... నేరుగా ఎంఐఎం చీఫ్ కే సవాల్ విసిరారు. ఇది కాస్త టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఎన్నికల సమరానికి టైం దగ్గరపడుతోంది. ఇక నెలల సమయం మాత్రం ఉంది..! ఇంకేముంది ప్రధాన పార్టీలన్నీ కూడా యుద్ధానికి...