బీఆర్ఎస్‌లో మరో పార్టీ విలీనం

బీఆర్ఎస్‌ పార్టీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. జాతీయ పార్టీగా మారినప్పటి నుంచి ఇతర రాష్ట్రాల్లో విస్తరించే క్రమంలో.. ప్రత్యేకంగా మహారాష్ట్రపై పోకస్ పెట్టారు గులాబీ బాస్. ఈ క్రమంలోనే కీలక నేతలు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం నేతల చేరికలే కాకుండా.. ఇప్పుడు పార్టీలు కూడా విలీనం అవుతున్నాయి. దానికి కారణం కేసీఆర్ క్రేజే అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. జాతీయ పార్టీగా మారినప్పటి నుంచి బీఆర్ఎస్‌ను మిగతా రాష్ట్రాల్లో విస్తరించే దిశగా గులాబీ బాస్ కేసీఆర్ అడుగులు చకచకా వేస్తున్నారు....