పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ               బతుకమ్మ న్యూస్, నిజామాబాద్ సిటీ నగరం లోని న్యూ అంబేద్కర్  భవన్ లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం కింద లక్షనూటపాదహారు రూపాలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. కానీ కాంగ్రెస్...