పాపన్న జయంతి బహుమతిగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
. .అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ బతుకమ్మ నిజామాబాద్ సిటీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లి ఎన్నికల సమయం ఇచ్చిన హమీ మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సంధర్బంగా కామారెడ్డిలో ప్రకటించిన బిసి డిక్లరేషన్ ను అమలు చేయాలని న్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ కోరారు. అదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్బంగా నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ హునుమాన్ జంక్షన్ లో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా పాపన్న గౌడ్ విగ్రహానికి పూల...