పవన్‌ పై లీగల్‌ ఫైట్‌

విజయవాడ : వలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సర్కార్‌ న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.: గ్రామ, వార్డు వలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్‌ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌ గా తీసుకుంది ఏపీ సర్కార్‌. ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1973 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం పవన్‌ కల్యాణ్‌ పై చర్యలకు...