తెలంగాణ మంత్రులకు ఎదురుదెబ్బలు

Hyderabad:- తెలంగాణ మంత్రులకు హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల పిటిషన్లపై మంత్రులు దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పై హైకోర్టులో అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ తమ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్లను సవాల్ చేశారు. వీరి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టుకు షాక్ ఇచ్చింది....