జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు కు సన్మానం
బతుకమ్మ, జుక్కల్ :- జుక్క మండలం నూతనంగా వచ్చిన ఎస్సై భువనేశ్వర్ రావు కు జుక్కల్ మండల కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. నూతనంగా వచ్చిన ఎస్ఐ భువనేశ్వర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా గంజాయి, గుట్కా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. త్రివేణి సంగమం కావడంతో మహారాష్ట్ర. కర్ణాటక, తెలంగాణ, రాష్ట్రాల నుండి ప్రజలు రాకపోకలు చేస్తారని ఆయన అన్నారు. ఎక్కువగా ప్రజలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గ్రామాల్లో అడవి ప్రాంతాల్లో ఎవరైనా పేకాట ఆడితే కఠి తీసుకుంటామని...