గ్రామీణ అభివృద్ధికి విప్లవాత్మక మార్పు విబి-రామ్-జి చట్టం
. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ - రోజ్ గార్ ఔర్ అజీవిక మిషన్ వి బి-రామ్-జి,నూతన చట్టం గ్రామీణ అభివృద్ధిలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ పేర్కొన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టంపై...