ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ గా పద్మశ్రీకాంత్

ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ గా ఎకగ్రీవంగా ఎన్నికైన  పద్మశ్రీకాంత్  ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాల్టిని కాంగ్రెస్ పార్టి కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టికి చెందిన 10 వ వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీనివాస్ చైర్మెన్ గా ఎన్నికయ్యారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపాల్టిలో జరిగిన సమావేశంలో నూతన చైర్మెన్ ఎన్నిక ఆర్డిఓ మన్నే ప్రభాకర్ అధ్వర్యంలో జరిగింది. ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ ఎక్స్ ఆఫిషియో హోదాలో హజరయ్యారు. పద్మ శ్రీకాంత్ చైర్మెన్ అభ్యర్థిత్వాన్ని 9 మంది బలపరచడంతో అయనే ఎకగ్రీవంగా...