ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు

వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు రూ.3వేలు చొప్పున చేనేత కార్మికులకు ఆర్థిక సాయం నిర్దేశిత నిబంధనల మేరకు పనిచేస్తున్న జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లను వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేయడం.. ఇందుకు వివిధ శాఖల్లో 14954 పోస్టులు మంజూరు. మెట్రో రైల్ మూడో ఫేజ్ ప్రకటన.. రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో 60,100 కోట్ల రూపాయలతో 142 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు నిర్మంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. అవుటర్ రింగు చుట్టూ 136 కిలోమీటర్ల...