ఆగస్టు 5 నాటికి చంద్రుడి దగ్గరకు చంద్రయాన్…
చంద్రయాన్ ప్రయోగంలో మరో అడుగు పడిరది. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్య (ఎర్త్ బౌండ్ ఆర్బిట్ మాన్యువర్)ను ఇస్రో పెంచింది. ప్రస్తుతం చంద్రయాన్`3 ఉపగ్రహం 51400 కివిూ లీ 228 కిలోవిూటర్ల దూరంలో భూ కక్ష్యలో తిరుగుతోంది. వచ్చే నెల 5న చంద్రుడి కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 14న శ్రీహరికోట నుంచి చంద్రయాన్ నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇస్రో చంద్రయాన్ ప్రయాణాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తోంది. దశలవారిగా క్రమక్రమంగా ఇంజిన్‌ను మండిరచి కక్ష్యను పెంచుకుంటూ వెళ్తోంది.చంద్రయాన్...